GNTR: పొన్నూరు పట్టణంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా దాన్యంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటీవల మరమ్మత్తులు చేసిన రోడ్డు పక్కన మట్టితో పూడ్చకుండా వదిలేసిన గుంతల వల్లే ట్రాక్టర్ బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న గుంతలే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.