ATP: ఏపీ రాకెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రంలోని విజయభారతి బీడీ కాలేజీలో 1వ జాతీయ స్థాయి సీనియర్ రాకెట్‌బాల్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌కు ట్రోఫీలను స్పాన్సర్ చేస్తానని వెల్లడించారు.