WGL: మంత్రి కొండా సురేఖకు వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జునతో గొడవ ముగిసిన తరుణంలో KTR పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. DCC అధ్యక్షుల నియామకంలో ఇంటి భేదాభిప్రాయాలతో వరంగల్ దూరంగా ఉంటుండగా.. అనుచరుడు నవీన్ రాజ్ రూపంలో మరో వివాదం చుట్టుముట్టింది. నమ్మిన రమేశ్ వైరి వర్గంలోకి మారడం, తోటి మంత్రులతో విభేదాలు చర్చనీయాంశమయ్యాయి.