TG: రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణరావు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జనగణనపై చర్చించారు. మధ్యాహ్నం సెషన్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారు.
Tags :