కొన్ని సహజ చిట్కాలతో ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. చక్కెర, నిమ్మరసం, నీళ్ల మిశ్రమాన్ని మరిగించి, చల్లారాక రాసి అరగంట తర్వాత రుద్దుతూ కడగాలి. పండిన అరటిపండు, ఓట్మీల్ పేస్ట్‌ను రాసి 15 నిమిషాలు మర్దన చేసి కడగాలి. కార్న్‌స్టార్చ్, చక్కెర, గుడ్డు తెల్లసొన కలిపి అప్లై చేసిన, అది ఆరాక క్లీన్ చేయాలి.
Tags :