TG: జీహెచ్ఎంసీ సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ కొనసాగుతోంది. హరీశ్‌రావుపై నిన్న శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని.. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.