AP: షిప్ బిల్డింగ్ యూనిట్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై మారిటైం బోర్డుతో సంప్రదింపులు జరగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
Tags :