AP: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. టీడీపీ నాయకులకు నిర్వహించే శిక్షణ తరగతుల్లో సీఎం పాల్గొన్నారు. నేతలతో కలిసి చంద్రబాబు కాఫీ కబుర్ల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.