AP: రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యంని అరికట్టాలని డిమాండ్ చేశారు. కఠిన మద్యపాన నియంత్రణే బీజేపీ పార్టీ విధానమని తెలిపారు. విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.