AP: విశాఖలో జనవరి 4న ‘నేవీ డే’ ప్రదర్శనలు జరగనున్నాయి. అయితే, దీనికి సంబంధించి నమూనా ప్రదర్శనలు జరిగాయి. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు నిర్వహించనున్నారు. సముద్రంపై యుద్ధ నౌకల విన్యాసాలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags :