WGL: నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంటపొలాల్లో నుంచి ఖానాపురం మండలం మీదుగా ఆదివారం మరోసారి పెద్ద పులి సంచారం. పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు, పోలీస్ అధికారులు. నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పులుల భయం నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు చేపడతామన్నారు.