PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలలో ఈరోజు మంగళవారం రాత్రి 10గంటల నుంచిస్పెషల్ డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువత నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. స్పీడ్ డ్రైవింగ్, బహిరంగ మద్యం సేవిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.