NGKL: అమ్రాబాద్ మండలంలో నేడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అమ్రాబాద్ మండలంలోని ఎల్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని తెలిపారు.