KMM: కోర్టుకు హాజరు కాకుండా, తప్పించుకుంటూ తిరుగుతున్న వ్యక్తుల ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి రావు సోమవారం తెలిపారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన ఉయిక రంజిత్, పూనెం భద్రు అనే ఇద్దరు వ్యక్తులు ఓ కేసు విషయంలో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తిరుగుతన్నారని పేర్కొన్నారు.