MBNR: ప్రజలు స్వచ్చందంగా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి సోమవారం సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి 11 అర్జీలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు నిర్భయంగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలన్నారు.