ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగోవ రోజు ఆట ముగిసింది. ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో 333 రన్స్ ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లైయన్ (41*), బోలాండ్ (10*) ఉన్నారు. ఖవాజా 21, కొన్స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2, కమిన్స్ 41, లబుషేన్ 70, స్టార్క్ 5 రన్స్ చేశారు. బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా 1 వికెట్ తీశారు.