MDK: జిల్లా అదనపు ఎస్. పి అడ్మిన్ మహేందర్ మాట్లాడుతూ..అక్బర్ అలీ అనే వ్యక్తి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఫోన్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్‌ను మరియు ఐఎంఈఐ నంబర్‌ను సీఈఐ ఆర్ పోర్టల్ అప్ చేశారు. శనివారం ఫోను దొరికిన అతని వద్ద నుండి రికవరీ చేసి సంబంధిత బాధితునికి అప్పగించారు.