NRML: మంచి వైద్య సేవలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల రమేష్ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు ఆదివారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి రాంరెడ్డిపల్లి గ్రామాలలో నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.