PLD: సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో PC & PNDT సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, అడ్వైజరీ కమిటీ మీటింగ్ రెవెన్యూ డివిజనల్ అధికారి జివి రమణకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. స్కాన్ సెంటర్లు చట్టప్రకారం పాటించాల్సిన నియమాలు, అతిక్రమణకు ఎదుర్కోవాల్సిన పరిణామాల గురించి చర్చించారు. స్కానింగ్ కేంద్రాల్లో బ్యానర్లు సక్రమంగా ప్రదర్శించాలని అన్నారు.