AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్లో ఉన్న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేసుపై ఇవాళ విచారణ జరగనుంది. అలాగే తన కుమారిడిని కలిసేందుకు అనుమతించాలని పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. కాగా, ఇప్పటికే ఏసీబీ కోర్టు శాంతిని రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అధికారులు ఆమెను విచారించి మరిన్ని వివరాలు సేకరించారు.