TG: ప్రజా ప్రతినిధిగా ఉండి ఏదిపడితే అది మాట్లాడొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సూచించారు.