SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తీసుకుం టామని, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఎన్నికలపై అవగాహన సమావేశ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కులసంఘాలకు డబ్బు పంచడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేయవద్దన్నారు.