HYD: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. తిరుమలగిరి మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు కలెక్టరేట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల ద్వారా జరుగుతున్న పనితీరు, వాటి బాధ్యతలను ఏవో సెక్షన్ అధికారులు వద్యార్థులకు వివరించారు.