HYD: పోటీ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 1,260 మంది ల్యాబ్ టెక్నీషియన్స్‌కు త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా వైస్ ఛైర్మన్ జీ.చిన్నారెడ్డి తెలిపారు. సీఎం ప్రజా భవన్‌కు భారీ ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి తమకు పోస్టింగ్స్ త్వరగా ఇప్పించాలని కోరారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరలో పోస్టింగ్ ఇస్తారని పేర్కొన్నారు.