ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ డే-నైట్ టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. మార్క్ వుడ్ స్థానంలో విల్ జాక్స్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. జట్టు: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(c), స్మిత్(wk), జాక్స్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్.