రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర బృందం ‘థాంక్స్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రామ్ మాట్లాడుతూ.. నవంబర్లో సినిమా రిలీజ్ అంటే తాను భయపడినట్లు తెలిపాడు. గతంలో తను నటించిన ‘మసాలా’ సినిమా NOVలో విడుదలై బోల్తా కొట్టిందన్నాడు. కానీ, ఈ ‘ఆంధ్ర కింగ్’ హిట్ కావడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.