ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఇవాళ రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, AP గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.