AP: CM చంద్రబాబు చేసే కార్యక్రమాలన్ని పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసేవేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘1932 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ కాలేజీలు 12 మాత్రమే. బ్రిటిష్ వారు కట్టిన KGH ఆస్పత్రి మాత్రమే ఉంది. మా తండ్రి హయాంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. నేను CMగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాలోనే నాలుగు కాలేజీలు తీసుకువచ్చా’ అని అన్నారు.