ప్రకాశం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నసేవా పక్షోత్సవాల్లో భాగంగా గురువారం పామూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు 21 టేబుల్స్‌ను బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్ స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.