TG: మక్కా యాత్ర మృతుల కుంటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాలకు పరిహారం పంపిణీ చేశారు. 44 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ యాత్రలో గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పంపిణీ చేశారు. కాగా, గతేడాది నవంబర్ 17న మక్కా యాత్రలో బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 44 మంది HYD వాసులు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే.