➠ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ➠ అన్ని గురుకులాల్లో వంటశాలల ఆధునీకరణ ➠ వంటశాలలకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు ➠ 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు ➠ స్కిల్డ్ లేబర్ను తయారు చేయడమే లక్ష్యం ➠ పరిశ్రమల అవసరాలకు యువతకు నైపుణ్యాలు ➠ యువతను బ్లాక్ కాలర్ ఉద్యోగాలకు సన్నద్ధం ➠ OU, JNTU తరహాలో స్కిల్ యూనివర్సిటీ