AP: టీడీపీ నేత, MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో వైసీపీకి అంత్యక్రియలు జరుపుతామని ఆరోపించారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్దదని విమర్శించారు. ఉర్సాకు రూపాయికే భూమి కట్టబెట్టామని జగన్ ఆరోపిస్తున్నారని, రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Tags :