TG: అజారుద్దీన్ MLC పదవిపై సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. కేసుల వల్ల గవర్నర్ వద్ద అజారుద్దీన్, కోదండరామ్ MLC ఫైల్ పెండింగ్లోనే ఉంది. అయితే ఈ నెల 30లోపు అజారుద్దీన్ను MLCగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదే జరిగితే ఆయనతో మంత్రి పదవికి రాజీనామా చేయించి.. మళ్లీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.