TG: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది ఉండదని తేల్చిచెప్పారు. SIR విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతామన్నారు. కొందరు నాయకులు ఇంకా అహంకారంతో వెళ్తున్నారని.. ఇక నుంచైనా నాయకులు అందరినీ కలుపుకుని పోవాలని చెప్పారు.