వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్నకు సిమ్ బైండింగ్ నిబంధనలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఎవరైనా సిమ్ లేకుండా వాట్సాప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్ కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది.