TG: హైకోర్టు తీర్పుపై ప్రొ.కోదండరామ్ స్పందించారు. ‘కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ మాత్రమే నివేదిక ఇవ్వలేదు. కాగ్, విజిలెన్స్ కమిషన్‌తో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సమగ్రమైన నివేదికను తయారు చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవడానికి ఈ తీర్పు ఆటంకం కాదు. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డం వస్తుంది?’ అని ప్రశ్నించారు.