TG: ఈసీ, మూసీ వరదల నియంత్రణకు నిజాంకాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తున్నాయన్నారు. ప్రపంచ పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.