AP: హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. బీపీ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Tags :