AP: కాకినాడలోని ఓ ట్రస్టు పునరుద్ధరణకు రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై కేసు నమోదు చేశారు. నిన్న ఫిర్యాదుదారులను స్టేషన్‌కు పిలిచి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.