AP: శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుతో ఇద్దరు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, రాజశేఖర్ సమావేశమయ్యారు. రాజీనామా ఎందుకు చేస్తున్నారని వారిని ఛైర్మన్ అడిగారు. దీనికి బదులుగా వారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని వెల్లడించారు. వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. కాగా, ఇరువురు ఎమ్మెల్సీలు ఇచ్చి చాలా కాలం అయిన నేపథ్యంలో ఛైర్మన్ వారితో భేటీ అయ్యారు.