TG: ఐబొమ్మ రవికి ఇవాళ్టితో పోలీసు కస్టడీ ముగియనుంది. ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో రవి కొనుగోలు చేసిన డొమైన్‌కు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. అతడు అరెస్టుకు ముందు ఫోన్, హార్డ్‌డిస్క్‌ల్లో కీలక డేటా డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీని రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కస్టడీ ముగిసిన అనంతరం సాయంత్రం రవిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టన్నారు.