నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మొగళ్లపాలెంలో చంద్రన్న వెలుగులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో త్రీ ఫేజ్ కరెంటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, చంద్రబాబు సీఎం అయ్యాక అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.