HNK: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష-2026కు దరఖాస్తుల గడువును డిసెంబర్ 5వ తేదీగా నిర్ణయించినట్లు ఇన్ఛార్జ్ డీఈవో వెంకటరెడ్డి ఇవాళ తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులు లోయర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ లేదా సమాన అర్హత ఉన్నవారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులన్నారు. అభ్యర్థులు www.bse.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.