NGKL: అచ్చంపేట పట్టణంలో చెత్తాచెదారం ఊడుస్తూ శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులకు చేతి బ్లౌజులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక వీధి కుక్క చనిపోగా, కార్మికుడు క్లౌజులు లేకుండానే చేతులతో తీసి ట్రాక్టర్లో వేశాడు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా వారికి తక్షణమే రక్షణ పరికరాలు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.