ELR: ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రీయాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ భీమా చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం అందజేశారు. ఆపత్కాలంలో ఉన్న వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలబడుతున్నారని అన్నారు. అలాగే జనసేన పార్టీ ప్రమాద భీమా నుండి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5,00,000 చెక్కులు అందజేశారు.