NLG: దామరచర్ల మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రారంభించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాజీ, సర్పంచ్ బంటు కిరణ్ గాలం, వెంకన్న, కందుల నరసింహారెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.