SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పాలకమండలి సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసారో తెలియటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆరు నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2022 నవంబర్ నెలలో చివరి సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మళ్లీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తమ సమస్యలను తెలపవచ్చు అన్నారు.