VZM: భవన నిర్మాణ కార్మికలుకు ఎన్నిక వేల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే పోరాటం తప్పదని ఆ యూనియన్ నాయకుడు సీహెచ్ రామ్మూర్తి నాయుడు హెచ్చరించారు. సోమవారం పాలకొండ సెంటర్లో కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ బోర్డును తిరిగి తెరిపించాలని, హామీల కోసం ఏపీలో 40 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు.