VZM: గుర్ల మండలంలోని కెల్ల వద్ద ఏర్పాటు చేయతలపెట్డిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఇవాళ దమరసింగి,కెల్లా మన్యపురిపేట, వల్లాపురం రైతులు కెల్ల జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 400 మంది రైతులు పాల్గోన్నారు. అనంతరం గుర్ల MRO అదిలక్ష్మీకి వినతి పత్రం అందజేశారు