TG: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావుపై MLA కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని మండిపడ్డారు. ‘పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ గ్రౌండ్లోకి దిగరారు? ఈ సమావేశాలకు రావడమే మా పనా?’ అని ప్రశ్నించారు. MPలు, MLAలు కనీసం కలిసి కూర్చోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.